Vaana Chinukula
Mickey J Meyer
Vaana Chinukula 歌詞
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
~ సంగీతం ~
నీ వలన తడిశా,
నీ వలన చలిలో చిందేశా
ఎందుకని తెలుసా,
నువ్వు చనువిస్తావని ఆశ
జారు పవిటని గొడుగుగ చేశానోయ్
అరె ఊపిరితో చలి కాశానోయ్
హే ఇంతకన్న ఇవ్వదగ్గదెంతదైన ఇక్కడుంటే తప్పకుండ ఇచ్చి తీరుతాను చెబితే
వాన చినుకులు
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
~ సంగీతం ~
సిగ్గులతో మెరిశా,
గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగ కురిశా,
ఒళ్లు హరివిల్లుగ వంచేశా
నీకు తొలకరి పులకలు మొదలైతే
నా మనసుకి చిగురులు తొడిగాయే
నువ్వు కుండపోతలాగ వస్తే బిందెలాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే
వాన చినుకులు ఇట్టా తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లొంగుతుంది సొగసే
ఆగవమ్మో అమ్మో ఎంత దురుసే
అరె అబ్బాయంటే అంత అలుసే
నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్నీ తెలిసే
నా నా నా నా నా నా నా నా...
నా నా నా నా నా నా నా నా...