Selavanuko...

歌手 Chaitra Ambadipudi Chaitra Ambadipudi

Selavanuko... 歌詞



సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమైపోదు కదా
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
కన్నుల్లోని కన్నీటి కెరటాలలో

నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హొ హొ

సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమైపోదు కదా

అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా
నాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నా
పిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీ
చివరికి ఈ ఆటలో ఐపోయా బొమ్మనీ
నువ్వు కాదంటే ఇక రానంటే
మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే

నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం

సెలవనుకో మరి ఏడవకే మనసా

~ సంగీతం ~

హొ... నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా
ఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానా
నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని
చెబుతున్నా మనసుకి వింటుందా మాటని
నా ఊహల్ని, నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే

నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి
ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం

సెలవనుకో మరి ఏడవకే మనసా


分享連結
複製成功,快去分享吧
  1. Nuvvante Naaku Chala Istame...
  2. Heart Attack
  3. Thats All Right Mama...
  4. Ra Ra Vasthava...
  5. T呼喚IH啊IT呼喚IH愛...
  6. chu pin產的有...
  7. Selavanuko...
  8. Endhukila Nannu Vedhisthunavey...
Chaitra Ambadipudi所有歌曲
  1. Beautiful Love
  2. Selavanuko...
  3. Kaun Mera
Chaitra Ambadipudi所有歌曲

Chaitra Ambadipudi熱門專輯

Chaitra Ambadipudi更多專輯
  1. Chaitra Ambadipudi Heart Attack
    Heart Attack
  2. Chaitra Ambadipudi Special 26 (Original Motion Picture Soundtrack)
    Special 26 (Original Motion Picture Soundtrack)
  3. Chaitra Ambadipudi Naa Peru Surya Naa Illu India (Original Motion Picture Soundtrack)
    Naa Peru Surya Naa Illu India (Original Motion Picture Soundtrack)