Jarra Jarra (From "Valmiki")
Anurag KulkarniUma NehaMickey J Meyer
Jarra Jarra (From "Valmiki") 歌词
जर्रा जर्रा अच्छा
जर्रा जर्रा कच्चा
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చ
చెయ్యి పడితే లక్ష
కాలు పెడితే రచ్చ
నకరాల్ జేస్తే बच्चा
నారల్ దీసేటందుకే వచ్చా
సిగ్గుకే అగ్గెట్టేయ్
బుగ్గకి ముద్దెట్టేయ్
గలగలలాడే గలాసుతోటి కులాసలెన్నో లెగ్గొట్టేయ్
చూపులు దిగ్గొట్టేయ్
లెక్కలు తెగ్గొట్టేయ్
గుడుగుడు గుంజం గలాటలోన మంచి చెడ్డ మూలకి నెట్టేయ్
గిర గిర గిర గిర తిరిగే నడుమిది
కొర కొర చూపుకి కర కర మన్నదిరో
Super hit-u నీ height-u
Super hit-u నీ route-u
Super hit-u head weight-u
Super hit-u బొమ్మ hit-u
Super hit-u మీసం కట్టు
Super hit-u ఇబూది బొట్టు
Super hit-u ఈల కొట్టు
Super hit-u దంచి కొట్టు
जर्रा जर्रा अच्छा
जर्रा जर्रा कच्चा
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చ
చెయ్యి పడితే లక్ష
కాలు పెడితే రచ్చ
నకరాల్ జేస్తే बच्चा
నారల్ దీసేటందుకే వచ్చా
కెలికితే एक बार
బద్దలే బాసింగాల్
దెబ్బకి సీను సితార్
ఎదుటోడి గుండెల్లోవణుకు వణుకు అది నీ ఆస్తి
నీ దమ్మే నీకున్న బందోబస్తి
ఎహే నచ్చింది యాడున్నా एक दम ఎసేస్తా దస్తీ
Super hit-u నీ height-u
Super hit-u నీ route-u
Super hit-u నీ head weight-u
Super hit-u బొమ్మ hit-u
Super hit-u మీసం కట్టు
Super hit-u ఇబూది బొట్టు
Super hit-u ఈల కొట్టు
Super hit-u దంచి కొట్టు
जर्रा जर्रा अच्छा
जर्रा जर्रा कच्चा
నేను ఇంతే చిచ్చా
ఏ చంద్రుడికైనా లేదా మచ్చ
చెయ్యి పడితే లక్ష
కాలు పెడితే రచ్చ
నకరాల్ జేస్తే बच्चा
నారల్ దీసేటందుకే వచ్చా